Responsive Ad Slot

గర్భిణి పాత్రలో అనసూయ..

Saturday

/ Post Views : 23

 

అనసూయ భరద్వాజ్, అశ్విన్ విరాజ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘థ్యాంక్ యు బ్రదర్’. రమేష్ రాపర్తి డైరెక్షన్‌లో వస్తున్న సినిమా ప్రీ లుక్‌ను రానా, ప్రభాస్ రిలీజ్ చేయగా.. ఫస్ట్ లుక్‌ను సాయి ధరమ్ తేజ్ విడుదల చేశారు. జస్ట్ ఆర్డినరీ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై మాగుంట శరత్ చంద్రారెడ్డి, తారక్ నాథ్, బొమ్మిరెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమాలో అనసూయ ప్రెగ్నెంట్ ఉమెన్‌గా కనిపించనుంది. గుణ బాలసుబ్రమణ్యన్ సంగీతం సమకూరుస్తున్న సినిమా పోస్టర్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండగా.. అసలు కథ ఏంటో తెలియాలంటే మరో అప్‌డేట్ రావాల్సిందే. కాగా అనసూయ ఫస్ట్ లుక్ చూసిన ఫ్యాన్స్ మరో కంటెంట్ ఉన్న రోల్ పడిందని సంబరపడుతున్నారు.

No comments

Post a Comment

Viral-Adda-99 © all rights reserved
DPR