Responsive Ad Slot

Showing posts with label Hollywood-News. Show all posts
Showing posts with label Hollywood-News. Show all posts

నెట్టింట్లో కుదుపు.. నగ్నంగా హీరోయిన్!

No comments

 

సింగర్, యాక్టర్ జెన్నిఫర్ లోపెజ్ ఇంటర్నెట్‌ను బ్రేక్ చేసింది. ఫ్యాన్స్‌కు సూపర్ ట్రీట్ ఇచ్చింది. తన అప్‌కమింగ్ సింగిల్ ఆల్బమ్ ‘కవర్ ఇన్ ది మార్నింగ్’ కోసం పూర్తిగా న్యూడ్ అవతార్‌లో దర్శనమిచ్చింది. 51 ఏళ్ల జెన్నిఫర్ తన లేటెస్ట్ స్టిల్స్ ఇంటర్నెట్‌ను షేక్ చేస్తుండగా.. తనను చూసి జలస్ ఫీల్ అవుతున్నామని చెప్తున్న అభిమానులు తన ఫిజిక్‌కు సలామ్ చేస్తున్నారు. తాజాగా అమెరికన్ మ్యూజిక్ అవార్డ్స్‌లోనూ హాట్‌గా కనిపించిన జెన్నిఫర్.. 2014 గ్రామీ అవార్డ్స్ ఫంక్షన్‌లో బెయాన్స్ స్టైల్ కాపీ చేసిందని విమర్శలు ఎదుర్కొంది.

ప్రపంచం నలుమూలల నుంచి అభిమానులను సంపాదించుకున్న జెన్నిఫర్.. మీరు ఎక్కడి నుంచి వచ్చారన్నది ముఖ్యం కాదు, మీరు కావాలి అనుకున్న పనులు చేయగలరు.. మీరు కోరుకున్న విధంగా ఉండగలరని నమ్మాలని సూచిస్తోంది. మీ డ్రీమ్స్ మీరు అచీవ్ చేయాలంటే ఇమాజినేషన్, డిటర్మినేషన్ అందుకు తగిన విధంగా ఉండాలని అంటోంది.

Don't Miss
Viral-Adda-99 © all rights reserved
DPR