Responsive Ad Slot

సినిమాల్లో కంటే ఇంటర్వ్యూలోనే హాట్ గా కనిపిస్తోంది…

Tuesday

/ Post Views : 14
స్పైడర్ సినిమాతో రకుల్ తన లేడీ లక్ ని మాత్రమే గ్లామర్ ను కూడా కోల్పోయింది. అప్పటి వరకూ కాష్మీర్ యాపిల్ గా క్యూట్ గా ఉండే రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ ఆఫర్ల కోసం సన్నబడే ప్రయత్నంలో ఉన్న గ్లామర్ & సెక్సీ నెస్ మొత్తం కోల్పోయింది. అప్పటివరకూ రకుల్ ను చూసి వాహ్ అన్నవాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అవ్వడం మొదలెట్టారు. క్రమేణా రకుల్ కి తెలుగులో ఆఫర్లు తగ్గడంతో ప్రేక్షకులు కూడా మర్చిపోయారు.

అయితే:

బాలీవుడ్ లో వరుస పరాజయాల అనంతరం మళ్ళీ టాలీవుడ్ మీద కాన్సన్ ట్రేషన్ మొదలెట్టిన రకుల్ ప్రీత్.. తన పూర్వపు అందాలను కూడా తిరిగి రాబట్టుకొనే పనిలో పడింది. రకుల్ మునుపటి చిత్రమైన “దేవ్, మన్మధుడు 2″లో మరీ ఇబ్బందిగా కనిపించింది.
ఇటీవల ఓ డిజిటల్ ప్లాట్ ఫార్మ్ కి వర్కవుట్స్ చేస్తూ ఇచ్చిన ఇంటార్వ్యూలో రకుల్ ని చూసినవాళ్ళందరూ ‘గ్లామరస్ రకుల్ ఈజ్ బ్యాక్” అంటున్నారు. స్పోర్ట్స్ బ్రాలో సూపర్ హాట్ గా కనిపిస్తున్న రకుల్ ని చూసి ఆమె ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ. త్వరలో రకుల్ నితిన్ సినిమాలో కనిపించనుంది.

No comments

Post a Comment

Viral-Adda-99 © all rights reserved
DPR